Horoscope Today 8 June 2024 : జూన్ 8, పంచాంగం.. ఈరోజు రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే?

Horoscope Today 8 June 2024 : ఈరోజు జూన్ 8వ తేదీ. శ్రీ క్రోధినామ సంవత్సరం, జేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, శనివారం. తిధి విదియ. సాయంత్రం 4 గంటల 26 నిమిషాల వరకు, నక్షత్రం: ఆరుద్ర, రాత్రి 8:40 నిమిషాల వరకు. వ్యర్జం : ఉదయం 6:31 నిమిషాలకు. దుర్ముహూర్తం : ఉదయం 5 గంటల 28 నిమిషాల నుంచి 7 గంటల 11 నిమిషాల వరకు. అమృతకాలం: ఉదయం 9:42 నిమిషాల నుంచి 11:18 నిమిషాల వరకు. రాహుకాలం: ఉదయం 52 నిమిషాల నుంచి 7:31 నిమిషాల వరకు, సూర్యోదయం: ఉదయం 5 గంటల 29 నిమిషాలకు, సూర్యాస్తమయం: సాయంత్రం 6:28 నిమిషాలకు. ఇక 12 రాశుల వారికి ఈరోజు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మేషరాశి :
ఈ రాశి వారు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఒక ముఖ్య శుభవార్తను వింటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగ లభించే అవకాశం ఉంది. చాలా అనుకూలంగా ఉంది. ఇల్లు మారే అవకాశం ఉంది. మిత్రుల నుంచి ఒక ఆశ్చర్యపోయే విషయం తెలుసుకుంటారు. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. సహనాన్ని పరీక్షించ కాలమిది. స్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలి. మిత్రుల సలహా అవసరం చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు పలుస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు తగ్గుతాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. సుబ్రమణ్యేశ్వర స్వామి పూజ చేయండి. అంతా మంచి జరుగుతుంది.

వృషభ రాశి :
ఈరోజు రాశి వారికి అద్భుతమైన రోజు కానుంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఈ రోజు బంధువుల రాకతో ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. సామాజిక కార్యకలాపాలు చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఎవరితో అనవసర వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కల్పిస్తాయి.

ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు గొప్ప రోజు. అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారం చేసేవారు తమ వ్యాపారంలో ఏదైనా కొత్త పనిచేయవచ్చు. పూర్వీకుల వ్యాపారంలో కొన్ని మార్పులు చేయడానికి మీ కుటుంబ పెద్దలను సమర్థిస్తారు. విద్యార్థులు ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్ళవచ్చు. సోదరుడి వివాహానికి వచ్చే ఆటంకాలు స్నేహితుల ద్వారా తీరుతాయి. ఈరోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

మిధున రాశి :
ఈరోజు ఈ రాశి వారు కార్యసిద్ధి పొందుతారు. శాంత చిత్తంతో ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. తుంది ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. చేసే పనులు నిజాయితీగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటానికి పోకూడదు. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు పలుస్తాయి. ఆస్తుల వివాదాన్ని కొలికే వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనయోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది. అప్పులు తీరుస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆఫీసులో సహోద్యుగులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలిసి విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమపడితే మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపార, స్వయం ఉపాధి న్యాయ పోలీస్ మిలటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో అనుకున్న ఫలితం వస్తుంది. అనేక లాభాలు ఉంటాయి. ధర్మబద్ధంగా పనిచేయండి.

ఆర్థిక అభివృద్ధి సూచిస్తుంది. పోషించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలుగుతాయి. వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడిన తొలగిపోతుంది. ఎప్పటినుంచో ఉన్న అనారోగ్య సమస్యలు కాస్తా కుదటపడతాయి. బంధుమిత్రులను కలుస్తారు ఇష్టదేవ దర్శనం శుభప్రదం.

సింహరాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి. సహోదరితో చిన్నచిన్న గొడవలు జరుగుతాయి. సంతానానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఇవ్వవద్దు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవాకాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన, లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

కన్య రాశి :
ఈరోజు రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఉద్యోగంలో అధికారుల మన్ననలను పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. క్రమంగా అభివృద్ధిని సాధించే కాలమిది. నూతన ప్రయత్నాలు పలిస్తాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి.

Horoscope Today 8 June 2024 : నేటి రాశిఫలాలు.. ఏయే శుభఫలితాలు కలుగుతాయంటే?

ఏయే రంగాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని ముందుకు సాగుతుంది. ఒక శుభవార్త మీ సంతోషాన్ని పెంచుతుంది. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురుని వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాల ఫలించే విహారయాత్రలు చేస్తారు. హామీలు ఇవ్వొద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొత్తవారిని కలుస్తారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

తులారాశి :
ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడతారు. ఆత్మీయుల నుంచి సాయం పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక అవసరాలకు స్నేహితుల సాయం అందజేస్తారు. వీరికి ఈరోజు విజయం లభిస్తుంది. ముందస్తు ప్రణాళికతో రానున్న ఆపదను తప్పించుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. దైవారాధన విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు ఆకాశముంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలమైన సమయం. ఈరోజు మీరు జాగ్రత్తగా అన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మన మిత్రులు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి సుబ్రమణ్యేశ్వర స్వామి పూజ చేయండి.

వృశ్చిక రాశి :
ఈరోజు రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది. శుభవార్తలు వింటారు. ధన ప్రాప్తి గోచరిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులుకలుగుతాయి. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తను వింటారు. విద్యార్థులు సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో మీ ధర్మాన్ని నిర్వర్తించండి. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి డౌట్ ఉండదు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం పొందుతారు. పరపతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం పొందుతారు. సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

ధనస్సు రాశి :
ఈరోజు రాశి వారికి ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆపదలో ఉన్న చిన్ననాటి మిత్రులకి సహాయం చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలను నూతన ఉత్సాహం పనిలోఏకాగ్రత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రతి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు సాధిస్తారు. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యవహారంలో కీర్తివచ్చే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బులు ఇస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు చెందినవారికి బాగుంటుంది. నవగ్రహాలను పూజిస్తే మంచిది.

మకర రాశి :
ఈ రోజు ఈ రాశివారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రాజకీయాల్లో ప్రవేశించారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తిచేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. వృత్తి, వ్యాపారాలకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పనికొత్తది. ఉద్యోగంలో బాగుంటుంది. ధైర్యంగా మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాలు చేస్తారు. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తూర్పు బంధువులను కలుసుకుంటారు.

Horoscope Today 8 June 2024 : Daily Panchangam And Rasi Phalalu Telugu
Today Horoscope 8 June 2024 ( Photo Credit : Google )

వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానయోగానికి అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు విస్తరిస్తున్నాయి వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కుంభరాశి :
ఈరోజు ఈ రాశివారికి ధన లాభం గోచరిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ముఖ్యమైన పనులు చక్కగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. మీరు మానసికంగా దూరంగా కనిపిస్తారు. శుభకాలం నడుస్తుంది. అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు కలుస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకొని ఖర్చులు మీద పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువులోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ నిజం సాధిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. అన్ని విషయాల్లో స్థిరనిర్ణయాలు తీసుకుంటారు లక్ష్మీ సహస్రనామం మేలు చేస్తుంది.

మీనరాశి :
ఈ రోజు ఈ రాశివారికి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు పురోగతిలో ఉంటాయి. వస్తులాభాలు ఉంటాయి. వృద్ధి, వ్యాపారాల్లో అనుకూల స్థితి. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన కొన్ని పనులు పూర్తవుతాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సైన్స్ ఐటి విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. అప్రమత్తంగా ఉండాలి.

ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. త్వరలోనే మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. విద్యార్థులు సాధిస్తారు. డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలరు. ఉద్యోగ లభించే అవకాశం ఉంది. ఉద్యోగాలలో ఉన్నత హోదాను తగ్గుతాయి. మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. వ్యాపారులకు సాటిగా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

Read Also : Horoscope Today 7th June 2024 : ఈరోజు జూన్ 7 పంచాంగం.. 12 రాశుల వారికి ఎలాంటి పనులు కలిసివస్తాయంటే?