Benefits of Coriander : మీ వంటగదిలో ఈ సూపర్ ఫుడ్ ఆరోగ్యానికి వరం లాంటిది.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించగలదు!
Benefits of Coriander : కొత్తిమీర చిన్న గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీర కిచెన్‌లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది.