IPL 2024 KKR vs GT : కోల్‌కతాతో నేడు గుజరాత్ కీలక మ్యాచ్.. ఫ్లేఆఫ్స్ రేసులో గుజరాత్.. అహ్మదాబాద్‌లో ఎవరిది ఆధిపత్యం? పిచ్ రిపోర్టు వివరాలివే!
IPL 2024 KKR vs GT : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (gujarat titans), కోల్‌కతా నైట్ రైడర్స్ (kolkata knight riders)