This Old woman works at petrol bunk for financial life in telugu video viral

Viral Video : వయస్సు నెంబర్ మాత్రమే.. ఈ 70 ఏళ్ల బామ్మ నిరూపించింది.. పెట్రోల్ బంకులో పనిచేస్తూ సొంతంగా జీవనం..!

Viral Video : పనిచేస్తే ఎలాగైనా బతకొచ్చు.. పనిలేదని, అవకాశం రాలేదని ఏదేదో కారణాలు చూపిస్తూ నేటి యువతరం ఖాళీగా కూర్చొని సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. చాలామంది