Pushpa 2 Video Song : పుష్ప 2 మూవీ నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ’ రెండో సాంగ్ చూశారా? శ్రీవల్లి అదరగొట్టిందిగా!
Pushpa 2 Video Song Release : పుష్ప 2 మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప