Horoscope Today 5th June 2024 : ఈరోజు జూన్ 5వ తేదీ. శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖమాసం ఉత్తరాయణం, వసంత రుతువు. బుధవారం తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 25 నిమిషాల వరకు, నక్షత్రం: కృత్తిక రాత్రి 9 నిమిషాల వరకు. వ్యర్జం: 9 గంటల 42 నిమిషాల నుంచి 11: 14 నిమిషాల వరకు, దురముహూర్తం: ఉదయం 11 గంటల 32 నిమిషాల నుంచి 125 నిమిషాల వరకు, అమృతకాలం: రాత్రి 7:00 నుంచి 831 నిమిషాల వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట 30 నిమిషాల వరకు, సూర్యోదయం: ఉదయం 5:30 నిమిషాలకు, సూర్యాస్తమయం: సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు. ఈరోజు విశేషం.. మాస శివరాత్రి రోజున పరమశివుని భక్తితో పూజించడం వల్ల మాసం అంతా ఆయనను సేవించినంత ఫలం లభిస్తుంది. ఈరోజు 12 రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం.
మేషరాశి :
ఈరోజు ఈ రాశి వారికి కీలక వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా అనవసరపు ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్త పడాలి. శుభం జరుగుతుంది. లక్ష్యాన్ని చేరుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు.
కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. గ్రహనిర్మాణం పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అయితే, పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించి ఉత్తమంతో విజయం సాధిస్తారు. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పని భారం పెరుగుతుంది. కానీ, శ్రమ తగిన ఫలితం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీరు తెలివిని ప్రదర్శిస్తూ మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. నవగ్రహ స్తుతి శుభదాయకం. ఈరాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృషభ రాశి :
ఈరోజు రాశి వారికి స్థిరాచరాసుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడిన వ్యాపార భాగస్వామితో అవగాహన ఉంటుంది. రోజు వారి కార్యకర్తలు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు పలుస్తాయి. కొన్ని వృధా ఖర్చులు ఉండవచ్చు. ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అనుకున్న ప్రణాళికలను అమలు చేయాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
శత్రువులకు దూరంగా ఉండటం ఉత్తమం. వృధా, ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగండి. కొందరి వల్ల విజ్ఞానం ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించండి. కుటుంబంలోని వ్యక్తుల ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభ సమయం. కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. చిన్నచిన్న సమస్యలను ఎదుర్కొంటేనే విజయం సాధించగలుగుతారు. పార్టీలను ఆనందిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. కొన్ని మార్పులు చేసుకోవచ్చు. విజయం కోసం ప్రతి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కలిసి పనిచేసే వారి నుంచి ఆనందాన్ని పొందుతారు. ప్రజలకు గౌరవం లభిస్తుంది. మొత్తంగా రోజుకి రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి
మిధున రాశి :
ఈరోజు రాశి వారికి ఒక ముఖ్యమైన పనిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఖర్చుల నియంత్రణ, ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు మంచి సమయం. పనిభారం పెరిగిన పట్టుదలతో బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. భూమి కొనుగోలు చేస్తారు. వాహనాల మరమ్మతను ముందుకు వస్తాయి. అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
శుభ ఘడియలు నడుస్తున్నాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. క్రమంగా వృద్ధిని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. పెద్దల అనుగ్రహం చూపిస్తుంది. ప్రయత్నాలు పలుస్తాయి. శత్రువులపై విజయం ఉంటుంది. చేయవలసిన కార్యాలు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు తిరిగివస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మీ సామర్థ్యంతో కష్టాలనుంచి బయటపడగలుగుతారు. మీ పని తీరు మెరుగుపడుతుంది. సంగీత సాహిత్య కళాకారులకు అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో పాత పెట్టబడుల నుంచి లాభం పొందుతారు. దగ్గర వారిని ప్రేమించాలి. అనుకున్న ఒక పని పూర్తవుతుంది. దత్తాత్రేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కర్కాటక రాశి :
ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికింది. సంతోషంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. పైఅధికారుల ఆదరణ లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు విందులకు హాజరవుతారు.
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలను అందరి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆశతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా జాగ్రత్త అవసరం ఉంది.అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గ్రహబలం బాగుంటుంది. వ్యాపారంలో పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణానికి అనుకూలమైన రోజు. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. పంచముఖ ఆంజనేయులు ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈ రోజు ఈరాశి వారికి మంచి ఫలితాలు విచారిస్తున్నాయి.
సింహరాశి :
ఈ రాశి వారు ఈరోజు ఓపికతో పనులు పూర్తిచేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను రూపొందించండి. కుటుంబ పెద్దలు ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులు పెట్టబడిన సొమ్ము కోసం ఇబ్బందులు పడతారు. బంధువులు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ధన లాభం ఉంటుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం.
గృహ నిర్మాణాభిప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల ద్వారా మేలు చేపడుతుంది. ప్రయాణ లాభం సూచిస్తుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడడం వల్ల లాభం కలుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఆర్థిక పరిస్థితి గతం కన్నా బలంగా ఉంటుంది. పెద్దల అభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇష్ట దైవాన్ని పూజించిన ప్రార్థించిన మంచిది.
కన్యారాశి :
ఈరోజు రాశి వారు ఇంతకాలం ఎదురుచూసిన మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతకాందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. పిల్లల చదువుకాని ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఉద్యోగంలో చేరుతారు. పదోన్నతి అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది. నాయకుల అండదండలు లభిస్తాయి. ఏ పనిచేపట్టిన త్వరగా విజయం సిద్ధిస్తుంది. వ్యాపార లాభం సూచితం. సానుకూల వాతావరణం ఉంటుంది.
Horoscope Today 5th June 2024 : ఏయే రాశుల వారికి ఏది కలిసి వచ్చేది..
ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది అన్న విషయాన్ని గ్రహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. ధర్నా నష్టం తప్పదు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్తపేటలో పెట్టే ఆలోచన చేయవద్దు. పాత పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పనిలో వేగాన్ని పెంచండి. భాగస్వామి సహాయంతో ధన లాభం ఉంటుంది. సామాజిక రంగాల్లో నెట్వర్కింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో మీ సానుకూల ప్రవర్తన ప్రజలను ఆకట్టుకుంటుంది. శివ నామాన్ని పాటించడం వల్ల మేలు చేకూరుతుంది.
తులారాశి :
ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. పనులను ఓపికతో నిర్వర్తించాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఇరుగుపొరుగు వారితో విందులో పాల్గొంటారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులకు గుర్తింపు లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఎప్పటినుంచో రావలసిన డబ్బులు చేతికందుతాయి.
పుట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఉండవచ్చు. ప్రముఖు తగిన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. మీ వ్యాపారంలో మొహమాటం వదిలేయాలి. ఒత్తిడికి గురిచేసేవారు ఉంటారు. కీలకమైన విషయాలలో పెద్దల సలహాలు, సూచనలు పాటించండి. మేలు జరుగుతుంది. కుటుంబీకులు బంధువులను కలుపుకుని పోవాలి. మనోబలం, ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అధికారుల సహకారం ఉంటుంది. విద్యార్థులకు శ్రమ మీద ఫలితాలు పొందుతారు. మీరు తలపెట్టిన పనిలో మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే ఫలితం ఉంటుంది. మొత్తంగా ఈ రోజు ఈరాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి ఈరోజు రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారం లాభచాటిగా కొనసాగుతుంది. ఒప్పందాలు అనుకూలిస్తాయి. పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. వృధా ఖర్చులు నియంత్రించుకుంటే బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. నోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రద్ధ వహించండి. ధర్మమార్గంలో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం సూచితం. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఖర్చుల్ని నియంత్రించాలి. మితభాషణం మేలు చేస్తుంది. కార్యసిద్ధి బాగుంటుంది. స్థిరమైన ఫలితం ఒకటి వస్తుంది. కొందరికి మీద్వారా ఉపకారం జరుగుతుంది. సామాజిక కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటారు. మీ ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. శ్రీవెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి.
ధనస్సు రాశి :
ఈరోజు రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారం ఒప్పందాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వామిలతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం క్రమేపి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ పనులు నిరాటకంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీరు ఒక శుభవార్తను వింటారు. ప్రారంభించిన పనులు ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

విందులు, వినోదాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైన గ్రహబలం ఉంటుంది. ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట యోగం ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కోరికలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. శుభసంకల్పంతో మొదలుపెట్టండి. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కోరుకున్నది దక్కుతుంది. కొత్త లాభాదాయక మార్గాలు కనిపిస్తాయి. చిన్న చిన్న ప్రలోహాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇష్టదేవతా స్మరణ శాంతిని ఇస్తుంది. ఈరోజు ఈ రాశివారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
మకర రాశి :
ఈరోజు రాశి వారికి మంచి కాలం నడుస్తుంది. ఆగిన పనులు తిరిగి ప్రారంభించవచ్చు. అదృష్ట ఫలాలు అందుతాయి. కొత్త ఒప్పందాన్ని విషయంలో జాగ్రత్తలు పాటించండి. అందర్నీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కొత్త పరిచయాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి వాతావరణంలో నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
సంగీత సాహిత్య కళాకారులు ఆదరణ పొందుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే, పక్కనే ఉండి ఇబ్బంది పెట్టే ఉండాలి. ముఖ్యమైన కీలకమైన విషయాల్లో ఓర్పు అవసరం. ఉద్యోగ పరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. పలుమార్గాల్లో పైకి వచ్చే కాలమిది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శివనామస్మరణ వలన సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కుంభరాశి :
ఈరోజు రాశి వారికి పలుమార్గాల్లో ధన లాభం కలిగే అవకాశం ఉంది. బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. అంతా మంచే జరుగుతుంది. ఈర్ష్యపడేవారు ఉంటారు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. దగ్గర వారి సలహాలు పాటించాలి. ఆకస్మిక లాభాలు పొందుతారు. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. పెద్దల సలహా పాటిస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. నలుగురిలో గుర్తింపు పొందుతారు.
ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇష్టకాత్యాన్ని సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీ అనుగ్రహ సిద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగం లాభిస్తుంది. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కార్యసిద్ధి ఉంటుంది. ప్రేమవ్యవహరాల్లో ముందడుగు వేస్తారు. మహాశివున్ని భక్తితో పూజించినా ప్రార్థించినా మంచి జరుగుతుంది. మొత్తంగా ఈ రోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మీనరాశి :
ఈరోజు ఈ రాశివారికి మంచితనం వలన సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. పెద్దల మన్ననలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరే కాలమిది. ఆర్థిక లాభాలు ప్రచరిస్తున్నాయి. మంచి పనులను ప్రారంభించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సానుకూల ఫలితాలు పొందడానికి శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగులకు సాటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు కొంత చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. కళాకారులకు అనుకూలమైన సమయం. ఆదాయం పెరుగుతుంది. అదృష్టవంతులు అవుతారు.
విశేషమైన గ్రహయోగం ఉంది.
తలచిన కార్యాలు వెంటనే పూర్తి అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. భూగృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురికావొద్దు. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కష్టపడి పనిచేస్తే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆలోచన అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు లాభాదయాకంగా ఉంటాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లేదా కార్యాలయ సంబంధిత పనుల కోసం టూర్‌కి వెళ్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారి ఈరోజు అన్ని మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి.