T20 World Cup 2024 AFG vs UGA Highlights _ Afghanistan thrash Uganda by 125 runs Telugu

T20 World Cup 2024 AFG vs UGA : అప్ఘానిస్తాన్ vs ఉగాండా తొలి మ్యాచ్.. 125 పరుగుల తేడాతో ఉగాండాను చిత్తుగా ఓడించిన ఆఫ్ఘనిస్తాన్

T20 World Cup 2024 AFG vs UGA : ట్వంటీ-20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-సిలో సోమవారం గయానాలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ అరంగేట్రం చేసింది.