Gold Prices Today 20th May 2024 : తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
Gold Prices Today 20th May 2024 : బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో బంగారం తగ్గినట్టే తగ్గి మళ్లీ పసిడి పైకి ఎగబాకుతోంది.