RR vs RCB Eliminator : రాజస్థాన్, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్.. ఫైనల్ చేరేది ఎవరు? వర్షంతో మ్యాచ్ రద్దు అయితే ఎవరికి లాభం?
RR vs RCB Eliminator : ఐపీఎల్-2024 కీలక మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ దశలో కొన్ని నాటకీయ