Gold Prices Today 20th May 2024 : తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?

Gold Prices Today 20th May 2024 : బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో బంగారం తగ్గినట్టే తగ్గి మళ్లీ పసిడి పైకి ఎగబాకుతోంది. బంగారం ధర తగ్గితే కొందామంటే అంతలోనే బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. 2024 ఏడాది ఆఖరిలోగా తులం బంగారం ధర రూ.80వేల మార్క్ చేరుతుందనే ఊహాగానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. దేశ బులియన్ మార్కెట్లో ఇప్పటికే బంగారం ధర సుమారుగా రూ. 75వేలకు చేరువలో ఉంది. నిన్నటితో పోలిస్తే.. సోమవారం (మే 20, 2024) పసిడి ధరలు కాస్తా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇలా :

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ. 68,390 పలుకుతోంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610గా ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, విజయవాడలో 10 గ్రాముల (22 క్యారెట్లు) గోల్డ్ ధర రూ. 68,390 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610గా ట్రేడ్ అవుతోంది. విశాఖపట్నంలో కూడా బంగారం ధరల విషయానికి వస్తే.. ఈరోజు విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,160గా పలుకుతోంది.

ఏపీలోని తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం ధరలో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. రాష్ట్రంలోని జువెలర్స్ అసోసియేషన్ అప్‌డేట్ చేసిన లేటెస్ట్ ధరల ప్రకారం.. తిరుపతిలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛత కారణంగా 24 క్యారెట్ల బంగారం ధరలు 22 క్యారెట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి. విలువైన బంగారాన్ని కొనుగోలు చేసే ముందు తాజా ధరలను బంగారం కొనుగోలుదారులు చెక్ చేసుకోవడం మంచిది. నగరంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు :
దేశ మార్కెట్లో వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 100 వరకు తగ్గింది. ఈరోజు పెరిగిన వెండి ధరతో పోల్చితే చాలా తక్కువగానే ఉంది. కిలో వెండి ధర రూ. లక్షకు చేరుకోనుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 96,500, ముంబైలో కిలో వెండి ధర రూ. 96,500, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 96,500, పూణెలో కిలో వెండి ధర రూ. 96,500, చెన్నైలో కిలో వెండి ధర రూ. 99,999 పలుకుతోంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 1,01,000కి చేరుకుంది.

Gold Rates Today_ Gold And Silver Prices in hyderabad Vijayawada On 20th May 2024
Gold And Silver Prices Today

భారత బులియిన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6,839, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7,461 చొప్పున పెరిగింది. ఈరోజు మే 20, 2024న మీ నగరంలో బంగారం ధరను ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

ముంబైలో ఈరోజు బంగారం ధర :
ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6839, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7461గా ఉంది.

కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర :
కోల్‌కతాలో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6839, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7461గా ఉంది.

చెన్నైలో ఈరోజు బంగారం ధర
చెన్నైలో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6849, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7472గా ఉంది.

ఢిల్లీలో ఈరోజు బంగారం ధర
ఢిల్లీలో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6854, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7476గా ఉంది.

బెంగళూరులో ఈరోజు బంగారం ధర
బెంగళూరులో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6839, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7461గా ఉంది.

హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర :
హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6839, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7461గా ఉంది.

గురుగ్రామ్‌లో ఈరోజు బంగారం ధర
గురుగ్రామ్‌లో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6854, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7476గా నమోదైంది.

లక్నోలో ఈరోజు బంగారం ధర
లక్నోలో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6854, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7476గా ఉంది.

అహ్మదాబాద్‌లో ఈరోజు బంగారం ధర :
అహ్మదాబాద్‌లో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6844, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7466గా ఉంది.

జైపూర్‌లో ఈరోజు బంగారం ధర
జైపూర్‌లో బంగారం 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ధర రూ. 6854, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7476గా ఉంది.

థానేలో ఈరోజు బంగారం ధర
థానేలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6839గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7461 పలుకుతోంది.

సూరత్‌లో ఈరోజు బంగారం ధర
సూరత్‌లో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6844 ఉండగా, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7466గా ఉంది.

పూణేలో ఈరోజు బంగారం ధర
పూణేలో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6839 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 7461గా ఉంది.

నాగ్‌పూర్‌లో ఈరోజు బంగారం ధర
నాగ్‌పూర్‌లో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6839, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.7461గా నమోదైంది.

Read Also : Gold Investment 2024 : బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? భారత్‌లో బంగారాన్ని ఎన్ని మార్గాల్లో పెట్టుబడి పెట్టొచ్చు!